naa manasulo mata chadhavandi anandhinchandi

naa manasulo mata chadhavandi anandhinchandi
Alochana parvamlo varnalekha

Tuesday, 5 June 2012

Naa Kala

12 సంవత్సరాల కళ నెరవేరింది ఈ రోజు....
లైవ్ క్రికెట్ చుడాలని యెప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నా హైదరాబాదులో మాచ్ ఉన్నపుడల్లా మనసు లాగేది కానీ వెల్లలేకపోయా....
ఈ రోజు ఆ కళ నిజమైంది ఉమ్మ్....
అవును ఉప్పల్ స్టేడియంలో డెక్కన్ చార్జర్స్/రాయల్ చాలెంజర్స్ బెంగులురు....
నేను గంగూలిని చూడడానికి ప్రయత్నిస్తే క్రిస్ గైల్ ని చూసా...
టివిలో చూడడం కంటే యెంతో ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా త్రిల్లింగా ఉంది
ఎంత ఎంజొయ్ చేసానో మాటల్లో చెప్పలేను ప్రతి బంతిని, ప్రతి 4 ని, ప్రతి 6 ని, ప్రతి వికెట్ని హ్మ్.....
సంతొషమే సంతొషం కేరింతలు చప్పట్లూ....
విసిగించానా ఐనా పరవలేదు ఇంత సంతొష ం యెం చేయను మరి పొంగిపొరులుతుంది....

No comments:

Post a Comment