తరచి చూడండి
నా గొడ మీద
చిగురించే మోడును
... వికసించే పూవును
పలకరించే చినుకుని
పులకరించే పుడమిని
విచ్చుకునే వెన్నెలని
వర్ణలేఖ - 25may12
నా గొడ మీద
చిగురించే మోడును
... వికసించే పూవును
పలకరించే చినుకుని
పులకరించే పుడమిని
విచ్చుకునే వెన్నెలని
వర్ణలేఖ - 25may12
No comments:
Post a Comment