naa manasulo mata chadhavandi anandhinchandi

naa manasulo mata chadhavandi anandhinchandi
Alochana parvamlo varnalekha

Tuesday, 5 June 2012

బహుమతి

ఇంత బాధని పరిచయం చేసావు
అసలే నా కన్ను
కునుకుని కోరుకోదు
ఈ బాధ వర్ణనాతీతంగా
నన్ను బాధిస్తుంది
నా మనసులోని
ప్రేమ చలమని ఆవిరి చేసి
వేడి నీటి ఊటను
... తవ్వావు. ఇక నా నుండి
అంతులేని బాధను తవ్వుకో
నీకేం లాభమో
చూసుకో... నన్నిలా
నొప్పిలోనే నాననివ్వు
ఒకరోజు నీ నొప్పిని
హరించే బాధా నివారిణిలా
అయినా నీకు సంత్రుప్తినిస్తానేమో

వర్ణలేఖ - 20may12

No comments:

Post a Comment