నీ చల్లని వెన్నెల నను
చేరకుండా నీలిమేఘాలు
గుమిగూడాయి
చినుకుల్లో కలుపరాదు
నీ ప్రేమను
నే ఆరుబయటే
దోసిలితో సిద్దంగా వున్నా
నీ వలపు జల్లుని
ఒడిసిపట్టడానికి
వర్ణలేఖ - 5jun12
చేరకుండా నీలిమేఘాలు
గుమిగూడాయి
చినుకుల్లో కలుపరాదు
నీ ప్రేమను
నే ఆరుబయటే
దోసిలితో సిద్దంగా వున్నా
నీ వలపు జల్లుని
ఒడిసిపట్టడానికి
వర్ణలేఖ - 5jun12
entandi, aaru bayate undi poyara, okka kavitha koodaa rayakunda appati nunchi,
ReplyDeletekeep writing.
బాగుంది వర్ణరేఖగారూ...భాస్కర్ అన్నట్టు బ్లాగులో కూడా పోస్ట్ చేయండి..
ReplyDeletealaage k*k*k sir
ReplyDelete