నువ్వు నేను
నువ్వు సముద్రం
నువ్వు సముద్రం
నేను ఆకాశం
మేఘం అలక
నా కంట్లో నలక
నా ఏడుపు వర్షం
నీ వేదన సునామి
అయిన మనిమిద్దరం
ఎన్నటికి కలవలేము
- వర్ణ లేఖ
No comments:
Post a Comment