ప్రకృతిలోకి వెళ్ళి
జ్ఞాపకాల తుమ్మెదలను
పోగు చేసి తెచ్చా
ఇంటి తలపులు తీస్తూనే
ఒక్కొక్కటీ ఎగిరిపోయాయి
నా జీవితపు
హృదయ వేదనల్లో
నాతో ఇమడలేక
నన్ను మళ్ళీ ఒంటరిని చేసి
నా చిరునవ్వు జ్ఞాపకాలను
... వెతుకుతూ ప్రకృతిలోనే
కలసిపోయాయి
వర్ణలేఖ - 25may12
జ్ఞాపకాల తుమ్మెదలను
పోగు చేసి తెచ్చా
ఇంటి తలపులు తీస్తూనే
ఒక్కొక్కటీ ఎగిరిపోయాయి
నా జీవితపు
హృదయ వేదనల్లో
నాతో ఇమడలేక
నన్ను మళ్ళీ ఒంటరిని చేసి
నా చిరునవ్వు జ్ఞాపకాలను
... వెతుకుతూ ప్రకృతిలోనే
కలసిపోయాయి
వర్ణలేఖ - 25may12
No comments:
Post a Comment