naa manasulo mata chadhavandi anandhinchandi

naa manasulo mata chadhavandi anandhinchandi
Alochana parvamlo varnalekha

Tuesday, 5 June 2012

ఒక అసహనపు ప్రశ్న

ఎవరైనా ఎమైనా రాస్తే ఇది ఎవరికోసం రాసారు, ఎప్పుడు రాసారు, ఎందుకు రాసారు, ఇలా రాసారంతే మీరు దీన్ని సమర్దిస్తున్నారా అని అడగకండి. ఆ ప్రశ్న విన్నవాళ్ళకి చిరాకేస్తది, ఎందుకంటే.....

ఒక కవి లేదా రచయిత తన కవితల్లో కథల్లో నవలల్లో కేవలం తన అనుభవాలను మాత్రమే చొప్పించరు. ప్రతి రచయితా లేక కవి తన మానసిక స్థితి, ఆలోచనా విధానం, విచక్షణలతో పాటు తను చదివిన సమాజం, మనుషులు, మనసులు, పుస్తకాలు.... చూసిన సంఘటనలు, ఎదుర్కొన్న సమస్యలు, కలిగిన అనుభవాలన్నింటితో తన ఊహకు పదునుపెట్టి, పదాల అల్లికతో అందమైన భావాన్ని స్పూరింపజేస్తాడు.

వర్ణలేఖ - 2jun12

No comments:

Post a Comment