naa manasulo mata chadhavandi anandhinchandi

naa manasulo mata chadhavandi anandhinchandi
Alochana parvamlo varnalekha

Tuesday, 5 June 2012

నీ ఊహల నదిలో కొట్టుకుపోనీయవు నీ వలపు జల్లులో తడవనీయవు నీ నవ్వుల పూవులని పోగుచేయనీయవు నిరాశతో నన్ను నీరసించనీయవు నీ రంగుల లోకం వదిలి చీకటిలో చేరనీయవు కన్నీళ్ళతోనైనా నా కసిని కరిగించుకోనివ్వు వర్ణలేఖ - 1may12

No comments:

Post a Comment