Varna Lekha
naa manasulo mata chadhavandi anandhinchandi
Alochana parvamlo varnalekha
Thursday, 14 April 2011
అమ్మ చూపు....
అలసిన కనులతో
సొలసిన వయసుతో
సొగసుల గతంతో
ప్రశ్నల భవితతో
అమ్మా.......
నన్నలా చూడకు
నీ చూపుకు
నన్ను భందీని చేయకు
- వర్ణలేఖ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment